విశ్వంభరీం విశాలాక్షీం వర్గల్ గిరి నివాసినీం
విద్యా సరస్వతీం వందే వీణా పుస్తక ధారిణీం||
అన్ని విద్యలెకెల్ల ఆది దైవం అయిన విద్యా సరస్వతీ ఆలయలు రాష్త్రం లో తక్కువగా ఉన్నాయనే చెప్పాలి.ఉన్న దేవాలయాలలో కూడ, మనకి తెల్సినవి కొన్నే. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కి 50 కి.మీ.ల దూరంలో, శామీర్ పేట,ప్రఙాపూర్ దారిలో ఉన్న వర్గల్ శ్రీ విద్యా సరస్వతీ శనైశ్చరాలయం అందులో ఒకటి. శంభుగిరి అనే కొండ పై నిలిచిన వాగ్దేవి ని చూడడానికి రెండు [...]








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)
