అక్టోబర్ 2006 నుండి టపాలు

అక్టోబర్ 28, 2006

కిటికీలు రెండువేలు

Bill Gates announced that Microsoft plans to release a windows version in Telangana Language.
Here are some Windows related terms that are proposed to be used in the telangana version of   కిటికీలు రెండువేలు (Windows2000)
    keywords
   Search = దేవులాడు
   Save   = బచాయించు
   Save as  = గిట్ల బచాయించు 
   Save All = అన్ని బచాయించు
   Help = నన్ను బచాయించు
   Find = ఎతుకు
   Find Again = మళ్ళ [...]

అక్టోబర్ 20, 2006

Happy Diwali…

అక్టోబర్ 13, 2006

English at its best

       Inside the Class:
   *   Open the doors of the window. Let the Air Force come in.
   *   Cut an apple into two halves – take the bigger half.
   *   Shhh…Quiet, boys…the principal just passed away in the corridor
   *   You, meet me behind the class (meaning AFTER the class) when I [...]

అక్టోబర్ 5, 2006

ఎప్పుడూ వేడి వేడి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపొయినట్టుంది…దాన్ని కాస్త దారి మళ్ళిద్దామా?
సరదాగా మీకో చిక్కు ప్రశ్న వేయనా? చాలా పాత ప్రశ్నే అనుకోండి… చుద్దాం ఎవరు చెప్పగలరో…

మరణ శిక్ష పడిన ఒక ఖైది కి రాజు చివరిగా ఒక అవకాశం ఇచ్చాడు. ఆతను దాన్ని ఉపయోగించుకోగలిగితే  బ్రతికిపొయినట్టే…
అసలు పరీక్ష ఏంటంటే… అతనికి రెండు ద్వారాలు చూపిస్తారు.వాటిలో ఒకటి బైటకి దారితీస్తే, ఇంకొకటి పులుల బోనులోకి తీసుకెళ్తుంది. రెండు ద్వారాల దగ్గరా ఒక్కో సైనికుడు నిల్చొని ఉంటాడు. వారిలో [...]