పై వ్యాఖ్యలు:

రాసినది: ‌వెన్నెల
సమధానం ఆలస్యం గా రాస్తున్నందుకు క్షమించాలి…

ఇద్దరు సైనికులని A,B అనుకుందాం.  ఈ ఖైది వెళ్ళి A ని ఇలా ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు.

“నేను ఇపుడు B ని “ఈ B ద్వారం ఎక్కడికి వెళుతుంది” అంటే ఏమని సమాధానం చెబుతాడు?”

అతడు A అని చెబుతాడు అంటే B నుండి వెళ్ళి పోవచ్చు. అతడు B అంటే A నుండి వెళ్ళి పొవచ్చు.

ఎందుకంటే ఈ ప్రశ్న లోనె 2 ప్రశ్న లు ఉన్నాయ్.  ఇద్దరు సైనికులు ఉన్నరు. చివరి సమాధానం మాత్రం “వెళ్ళకూడని ద్వారమే” వస్తుంది ఎందుకంటే వారిలో ఒకడు ఎప్పుడూ నిజమే చెబుతాడు, మరొకడు ఎప్పుడూ అబద్దమే చెబుతాడు.

రాసినది: radhika
inkaa emtakaalam samaadhaanam ceppandi vennela garu.

రాసినది: charasala
మొద్దు బుర్ర. అంత అమాయకంగా వుండదని తెలుసు,..ఏ ప్రశ్న అయ్యుంటదబ్బా!!!

–ప్రసాద్

http://charasala.com/blog/

రాసినది: ‌వెన్నెల
Ismail గారు చాల సమయస్ఫూర్తి తో సమధానమిచ్చారు కానీ, సైనికునికి ఖైదీ తో రావలసిన అవసరం ఎందుకుంటుందండీ? “నేనురాను” అంటే ఉన్న అవకాశం కూడా పోతుందేమో? ఏమంటారు?

రాసినది: ‌వెన్నెల
హయ్యో!!! చరసాల గారు ప్రశ్న ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు…ఒకే ఒక సైనికుణ్ణి అదీ ఒకే ఒక ప్రశ్న అడగాలి.ఎవరు నిజం చెబుతారో, ఎవరు అబద్దం చెబుతారో ఆ ఖైదీ కి తెలీదు కదా…

రాసినది: Dr.Ismail
వెన్నెల గారూ,

బుర్ర వేడెక్కిపోతోందంటూనే మళ్లీ వేడెక్కించారు! ప్రసాద్ గారూ…మీరన్నట్టు అడగొచ్చు కానీ ఏ సైనికుడు నిజం చెప్తున్నాడో, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలిసేదెలా?

నేను అనుకోవడం ఒక సైనికుడితో “ఈ ద్వారం గూండా వెలుతున్నాను నాకు తోడుగా వస్తావా?” అనే ప్రశ్న వేస్తే  అక్కడ నిజం/అబద్దం అనే ప్రశ్నే ఉత్పన్నమవదు. కాబట్టి ఆ సైనికుడు వస్తానంటే నిరభ్యంతరంగా ఆ ద్వారం నుంచి వేళ్లవచ్చు, రానంటే మరో ద్వారం వెతుక్కోవడమే…ఏమంటారు?

రాసినది: charasala
ఏ సైనికున్నైనా “ఈ ద్వారము బయటికి దారి తీస్తుందా?” అని అడిగితే సరిపోతుంది కదా? నిజమే చెప్పేవాడు “అవును” అంటే వెళ్ళొచ్చు, అబద్దమే చెప్పేవాడు “వెళ్ళదు” అంటే వెళ్ళొచ్చు. ఇందులో కష్టమేముంది??

–ప్రసాద్

http://charasala.com/blog/

రాసినది: charasala
ఏ సైనికున్నైనా “ఇది ద్వారము బయటికి దారి తీస్తుందా?” అని అడిగితే సరిపోతుంది కదా? నిజమే చెప్పేవాడు “అవును” అంటే వెళ్ళొచ్చు, అబద్దమే చెప్పేవాడు “వెళ్ళదు” అంటే వెళ్ళొచ్చు. ఇందులో కష్టమేముంది??

–ప్రసాద్

http://charasala.com/blog/