అక్టోబర్ 28, 2006...12:52 అపరాహ్నం

కిటికీలు రెండువేలు

Jump to Comments

Bill Gates announced that Microsoft plans to release a windows version in Telangana Language.

Here are some Windows related terms that are proposed to be used in the telangana version of   కిటికీలు రెండువేలు (Windows2000)

    keywords

   Search = దేవులాడు
   Save   = బచాయించు
   Save as  = గిట్ల బచాయించు 
   Save All = అన్ని బచాయించు
   Help = నన్ను బచాయించు
   Find = ఎతుకు
   Find Again = మళ్ళ ఎతుకు 
   Move = సర్కాయించు
   Zoom = పెద్దగచేయి
   Zoom Out = శిన్నగచెయి
   Open = తెరువు
   Close = ముయ్
   New = కొత్తది
   Old = పాతది
   Replace = మార్చేయి
   Insert= నడిమిట్ల వెట్టు 
   Space = జాగా
   Backspace = యెనక జాగా
   Run = వురుకు
   Print = అచ్చు
   Print Preview = చూసి అచ్చేయి
   Copy = గట్లనే
   Cut = కోయి
   Paste = అతికీయి
   Delete = తీసిపడేయి
   View = సూడు
   Tools = ముట్లు
   Toolbar = ముట్ల గొట్టం
   Exit = ఇగవోరి
   Compress = గుంజు
   Mouse = ఎలక
   Click = వొత్తు
   Double Click = మళ్ళ మళ్ళ వొత్తు
   Forward = ఈడకెళ్ళి ఆడకి
   Scrollbar = తిప్పుడు గొట్టం
   ACCESS = దొర్కవట్టు
   ACCESS DENIED = దొర్కవట్టనీయ
   FOXPRO = నక్కలెఖ్ఖల్ తురుంఖాన్
   Lotus Notes = తామరపువ్వు పైసలు   
   Home = ఇంటికి వొ
   End = కొనాకి వొ
   Errors = నీ నోట్ల మన్నువడ
   This program has performed an illegal operation *”Abort, Retry or Ignore”? “
    = ఈ కార్యము దొంగలెఖ్ఖలు వట్టింది , జల్ది వురుకు, లేకుంటే మళ్ళ కొట్టు, లేక మర్షిపో!

111.gif
 

అభిప్రాయములు


ప్రత్యుత్తరమిమ్ము