పొద్దు పోక బాలుడు బొబ్బిలి కధ విని
గోడ మీద బళ్ళెమూడ లాగి
ఒక్క కేక పెట్టి ఊరుకున్నాడయా
విశ్వదాభిరామ వినుర వేమ
ఎవరు రాసారొ నాకు తెలీదుగాని చదవగానె నవ్వొచ్చింది, వెంటనే నా బ్లాగోతం గుర్తుకొచ్చి నాగురించే రాసాడా అనిపించింది. చాల కాలమైంది blog లో రాసి. ఇక నుంచి ఇంత బద్దకం నా బ్లాగు పై చూపను అని చెబుతూ…
J తెలుగు ప్రేమికులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు J








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)
