సుప్రసిధ్హ జంట కవులైన తిరుపతి వేంకట కవులు,దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గురించి తెలియని తెలుగువారు ఉండరు. 19వ శతాబ్ధం చివర్లో వచ్చిన వారి జంట రచనలు తెలుగు ఉన్నంత కాలం వెలుగుతూనె ఉంటాయ్.
వీరిలాగె జంట రచనలు చేసి పేరు తెచ్చుకొవాలని చాలా మంది రచయితలు ప్రయత్నించడం జరిగింది.
వీరిలో చెప్పుకోదగ్గ ప్రయత్నం చేసింది దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుర్రం జాషువా. ఇద్దరూ సాహిత్యం లో ఉద్దండూలైన వీరి పేర్లే సహకరించలేదు. పిచ్చి గుర్రం, గుర్రం పిచ్చి లాంటి పేర్లను ప్రయత్నించి ఇక లాభం లేదని వదిలేసారు. తరువాత ఇద్దరు వారి వారి స్వీయ రచనలతో కీర్తి గడించారనుకోండి…అది వెరే కధ…J








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)

అభిప్రాయములు
8:57 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 27, 2007
manci kaburlu cheppaaru. naakee vishayam teleedu.
btw, mee bloglo padyaalu baagunnaayi. meeru raasinavenaa?
10:25 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 27, 2007
Ledandi, naku padyalu rase antha pattu ledu…manchi padyalu kada ani,blog lo pettanu.
10:30 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 27, 2007
pichchayya sastri garu, gurram jashuva garu janta kavulaa! naki vishayam teliyadandi. Thanks for the post.
itlu,
Deepala Sravan
6:36 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 27, 2007
పిచ్చయ్యశాస్త్రిగారి గురించిన విశేషాల వెలుగును నాలాంటి వాళ్లమీద ప్రసరించే దీపాలు కాస్త వెలిగించగలరా, దయచేసి!?
7:08 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 27, 2007
thanks for clarifying. evari padyaalavi…karunasri gaariva?
11:47 పూర్వాహ్నం వద్ద మే 3, 2007
రానారె గారు…నేను రాసిన ఈ టపా నిజానికి ఒక నాలుగేళ్ళ క్రితం నేను ఎక్కడో చదివింది. అది ఏ పుస్తకమో కూడ నాకు గుర్తులేదు. క్షమించాలి.
శ్రీరాం గారు..అవునండి, అందులో పద్యాలు కొన్ని కరుణశ్రీ గారివే.
4:34 అపరాహ్నం వద్ద ఆగష్టు 24, 2009
నా చిన్నప్పటి నుంచీ, దేశ భక్తినీ, మాతృ భాషా మమ కారాన్నీ పెంపొందింప జేసే, హాస్య సంఘటనలనూ నోట్ బుక్సులలో రాసి భద్రంగా పదిలపరచుకునే దాన్ని.వాటిలో ఇది కూడా ఉన్నది.
ఈ మంచి సంఘటన మీ రచన ద్వారా మళ్ళీ గుర్తుకు వచ్చినదండీ!
ఇలాటి చమత్కారాలను జ్ఞాపకం తెచ్చుకోవడమంటే, అది “ఆంధ్ర భాషామ తల్లి “కి అక్షర పూజార్చనయే కదా!
ధన్యవాదములు.
please,Give your valuable opinions, about my BLOGS.
( kadambari/kusuma kumari )