ఒక చిన్న Puzzle…సమాధానం ఎలా చెప్పాలో టైటిల్ చూస్తే అర్ధమైపోతుంది. 
(ఇంత వయసొచ్హాక ఈ గోళీలాటేంట్రా బాబూ అనుకొవద్దని మనవి…)
Red jar contains 100 red marbles. Green jar contains 100 green marbles. Now I pick 20 marbles from red one and drop in green jar. Again I pick 20 marbles from green jar and drop them in red jar.
Now the question is “Which jar contains more number of WRONG marbles?”








![Validate my RSS feed [Valid RSS]](http://feedvalidator.org/images/valid-rss.png)

అభిప్రాయములు
5:47 అపరాహ్నం వద్ద జూన్ 9, 2007
రెంటి లోనూ ఒకటే రకంగా ఉండాలి కదా? (80+x, 20-x)
4:33 పూర్వాహ్నం వద్ద జూన్ 12, 2007
ttakkuna cheppesaru…good…
naku chala mandi redjar ani chepparu…anduke saradaga blog lo petta…
9:09 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 25, 2007
టక్కున చెప్పేస్తె మీరు ఒప్పు అయిఉండొచ్చు.కాని తార్కికం(లాజిక్)గా ఆలొచిస్తె మీ ప్రశ్న ప్రకారం మీరు మొదట రెడ్ జార్ నుంచి గోళీలు (అన్ని రెడ్)తీసి గ్రీన్ జార్ లొ వేసారు.తరువాత గ్రీన్ జార్ లొ నుంచి రెడ్ జార్ లొ వేసారు.కాబట్టి అన్ని రెడ్ గోళీలు మీరు తియ్యలేరు కదా గ్రీన్ జార్ నుంచి (ప్రొబబిలిటి).
11:22 పూర్వాహ్నం వద్ద నవంబరు 8, 2007
చూసారా…కిశొర్ గారు కూడ పప్పులో కాలేసారు. ప్రశ్న మళ్ళి చదవండి Which jar contains more number of WRONG marbles?”
దాన్లోంచి దీనిలోకి దీన్లోంచి దానిలోకి ఎన్ని సార్లు మార్చినా రెండిట్లోనూ same number of wrong marbles ఉంటాయ్. ఎలాగంతారా? అన్ని మార్పులూ చేసిన తరువాత రెండిట్లోనూ 100 గోళీలు ఉన్నాయ్ కద. మొదటిదాంట్లో X ఎర్ర గోళీలు ఉన్నాయనుకుందాం. పచ్చ గోళీలు (wrong marbles) ఎన్ని? 100-X.
మొదటిదాంట్లో X ఎర్ర గోళీలు ఉన్నయి కాబట్టి మిగిలిన 100-X ఎర్ర గోళీలు రెండో సీసా లో ఉన్నట్టు కద. అంటే రెండవ సీసాలో ఎర్ర గోళీలు (wrong marbles) 100-X.
కాబట్టి, there are same number of wrong marbles
8:59 పూర్వాహ్నం వద్ద నవంబరు 13, 2007
ఔను కొద్దిగా ఎక్కువ ఆలోచించి పప్పు లొ కాలేసా మీరే కరెక్ట్
12:50 అపరాహ్నం వద్ద మే 26, 2009
bagundi mee answer