అక్టోబర్ 2007 నుండి టపాలు

అక్టోబర్ 24, 2007

“నా పని కాదు” అవార్డు గ్రహీత :)

అక్టోబర్ 24, 2007

Communication Gaaaaap-a joke

కొన్ని సంవత్సరాల క్రితం జపాన్ ప్రధాన మంత్రి మోరి అమెరికా కి వెల్లాల్సి వచ్చింది. అతనికి ఆంగ్ల పరిగ్ఙానం అసలు లేక పోవడం తో ఒక అనువాదకుడితో తర్ఫీదు తీసుకున్నాడు.
“సార్! మీరు అమెరికా ప్రెసిడెంటు క్లింటన్ ని కలిసి కరచాలనం చేయగానే “హవ్ ఆర్ యు?” అనండి. దానికి ఆయన “అయాం ఫైన్, అండ్ యు?” అంటారు. మీరపుడు “మీ టూ” అనండి. ఆ తరువాత అనువాదకులం మేము చూసుకుంటాం”
ఓస్!ఇంతేనా? అనుకున్నడు మోరి.
అయితే క్లింటన్ ని కలవగానే [...]

అక్టోబర్ 19, 2007

న్యాయం-హాస్యం

న్యాయవాది:”myasthenia gravis” అనెది జ్ణాపకశక్తిని మీద ప్రభావం చూపిస్తుంది అంటారు?
సాక్షి: అవును.
న్యాయవాది:అది ఎలా ప్రభావం చుపిస్తుందో చెప్పగలరా?
సాక్షి: నేను చాలా విషయాలు మర్చిపోతుంటాను
న్యాయవాది:మర్చిపోతుంటారా? అలా మీరు మర్చిపోయిన విషయమేదైనా ఒకటి కోర్టుకి చెప్పగలరా?
సాక్షి: ????
న్యాయవాది: ఆ రోజు ఉదయం మీ భర్త మీతో ఎమన్నారు?
బోనులొ వ్యక్తి: ఉదయం లేవడం తోనే “నేను ఎక్కడున్నా మంజు” అన్నాడు.
న్యాయవాది: అయితే?
బోనులొ వ్యక్తి: నా పేరు లక్ష్మి!!!
న్యాయవాది: ఇపుడు చెప్పండి డాక్టర్, ఒక వ్యక్తి తను నిద్రలో ఉన్నప్పుడు చనిపొతే ఆ [...]

అక్టోబర్ 18, 2007

Toons