నా నామధేయం కొత్తకోట కిరణ్ కుమార్. యం.బీ.ఏ అయిపోయింది. ఒక ప్రయివేటు కంపనీ లొ పనిచే స్తున్నాను. మా తాతయ్య, నాన్నగారి పెంపకం వల్లనేమో తెలుగంటే అమితమయిన ఇష్టం. అంతర్జాలం లో తెలుగు వ్యాప్తి కి కృషి చేస్తున్న తెలుగు బ్లాగు లో భాగస్వామిని అయిన తరువాత ఈ బ్లాగును మొదలెట్టాను. నా గురించి మరిన్నివిషయాలతొ మళ్ళీ కలుస్తాను. సెలవు